రోడ్డెక్కిన విద్యార్థులు

రోడ్డెక్కిన విద్యార్థులు
నిర్మల్ జిల్లా బైంసా 17
తెలంగాణ కేసీఆర్ ప్రభుత్వం 2 వ సారి అధికారంలోకి వచ్చిన విద్యార్థుల గోడు పట్టించుకోవడం లేదని గత 4 సంవత్సరాల నుండి పెండింగ్ లో ఉన్న స్కా GVలర్ షిప్ లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో అఖిల పక్ష విద్యార్థుల సంఘాల ఆధ్వర్యంలో పట్టణ బస్టాండ్ ముందు రాస్తారోకో నిర్వహించారు,దీనితో వాహనాలు నిలిచిపోయాయి, విద్యార్టీ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తూ పెండింగ్ లో జైన స్కాలర్ షిప్ లు ప్రభుత్వ కళాశాలలో మౌలిక సదుపాయాలు నడుస్తున్న తెలంగాణ బడ్జెట్ లో 30%వరకు విద్యార్థులకు నిధులు కేటాయించాలని విద్యార్టీ సంఘాల నాయకులు అంజత్ షేక్ డిమాండ్ చేశారు,పట్టణంలో ర్యాలీగా వాస్తు రాష్ట్ర ప్రభుత్వం పై వ్యతిరేక నినాదాలు చేశారు,వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల గోడును పట్టించుకోకపోతే దశాలబెవరిగా నిరసన కార్యక్రమాలు ధర్నాలు రాస్తారోకోలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని ఎచరించారు